Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ‘సీన్’కు చిక్కులు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:57 AM జాతీయంవినోదం
 సూర్య ‘సీన్’కు చిక్కులు - Udayam
సూర్య, నజ్రియా జంటగా నటించిన ‘సీన్’ సినిమాకు తమిళనాడులో కొత్త సమస్య ఎదురైంది. నవంబర్ 6న దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఇంకా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. తమిళనాడులో ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే టికెట్ విక్రయాలను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...