Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఘటనపై స్పందించిన సందీప్‌ వంగా

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 1:01 PM జాతీయంవినోదం
రాప్తాడు ఘటనపై స్పందించిన సందీప్‌ వంగా - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై సందీప్‌ రెడ్డి వంగా ఘాటుగా స్పందించారు. దారుణ ఘటన జరిగినప్పుడు బాధితుల పట్ల సానుభూతి చూపించి, అసలు సమస్యను అర్థం చేసుకోవాలని అన్నారు. సినిమాను అనుకూలమైన బలిపశువుగా మార్చి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం సరికాదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...