వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారయ్యాడు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
దీంతో అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.
Comments
Loading comments...

