Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ గాయనికి రెండోసారి విడాకులు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 12:29 PM జాతీయంవినోదం
బాలీవుడ్ గాయనికి రెండోసారి విడాకులు - Udayam
బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌ తన రెండో వివాహానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించింది. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమణితో 2022లో పెళ్లి చేసుకున్న ఆమె.. నాలుగేళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోతున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ పరిణామం తనకు బాధ కలిగిస్తోందని తెలిపింది. కనికాకు గతంలో రాజ్‌ చండోక్‌తో వివాహం జరిగింది. 1999లో ఒక్కటైన ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది.

Comments

G
Loading comments...