వార్తలకు తిరిగి వెళ్లండి

షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఆయన నటిస్తున్న ‘కింగ్’ చిత్రం నుంచి ‘తూ మిల్ జాయే’ పాటను విడుదల చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణెతో కలిసి షారుఖ్ కనిపించారు.
ఈ పాటకు సచిన్-జిగర్ సంగీతం అందించగా.. కుమార్ సాహిత్యం రాశారు. ఎడ్ షీరన్, అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి ఆలపించారు. హిందీ సినిమాలో ఎడ్ షీరన్‌కు ఇదే తొలి ప్లేబ్యాక్ పాట.
Comments
Loading comments...

