Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయిదా పడిన జెడ్పీ సర్వసభ్య సమావేశం - CEO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 2:56 PM విజయనగరంGeneral
వాయిదా పడిన జెడ్పీ సర్వసభ్య సమావేశం - CEO - Udayam
విజయనగరం జిల్లా ప్రజా పరిషత్‌ సమావే మందిరంలో రేపు ( బుధవారం) జరగాల్సిన సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అదికారి ( CEO ) లవరాజు మంగళవారం మాట్లాడుతూ సెప్టెంబరు 9న జరగాల్సిన సమావేశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు.ఈ మేరకు తదుపరి నిర్వహించే సమావేశం తేదీని త్వరలో తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...