వార్తలకు తిరిగి వెళ్లండి

టీనేజర్ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ శక్తివంతమైన కొత్త పేరెంట్ కంట్రోల్ ఫీచర్లను తీసుకొచ్చింది.
పిల్లలు గ్రూప్‌ల్లో చేరడం, ప్రొఫైల్ గోప్యత, అపరిచితుల మెసేజ్‌లపై తల్లిదండ్రులు ప్రత్యేక పిన్ ద్వారా పూర్తి నియంత్రణ సాధించేలా ఈ ఫీచర్లు రూపొందించబడ్డాయి.
Comments
Loading comments...

