వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకైన ఐసీఐసీఐ డిజిటల్ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మొబైల్ బ్యాంకింగ్, లాగిన్ సేవలు నిలిచిపోయాయి.
యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా, దీనిపై బ్యాంక్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Comments
Loading comments...

