Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో భారత్ ఫోన్‌ ఆఫర్

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 7:59 PM జాతీయంవాణిజ్యం
జియో భారత్ ఫోన్‌ ఆఫర్ - Udayam
జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా జియో భారత్ ఫోన్‌ రూ.1499కే లభిస్తుందని, ఆరు నెలల ఉచిత రీఛార్జ్ సదుపాయం ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో నెలవారీ 14 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే ఏ1, బీ2, బీ3 సిరీస్ ఫోన్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

Comments

G
Loading comments...