వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైమరీ మార్కెట్ల జోరు కొనసాగుతుండగా, ఐదు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఇందులో రాయల్ చైన్, ఎవర్‌బ్రాండ్స్ ఇండియా ఉన్నాయి.
అలాగే జేబీ ఎకోటెక్స్, స్టాక్‌గ్రో, టెక్నోపెయింట్స్ కంపెనీలు కూడా పబ్లిక్ ఇష్యూల ద్వారా భారీగా నిధులు సమీకరించేందుకు ప్రణాళికలు వేశాయి.
Comments
Loading comments...

