Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో డోర్‌డాష్

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:32 PM జాతీయంవాణిజ్యం
హైదరాబాద్‌లో డోర్‌డాష్ - Udayam
అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం డోర్‌డాష్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించి, తన తొలి డెవలప్‌మెంట్ సపోర్ట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం అధికారికంగా ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...