Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్ గ్రిడ్ పంప్ హౌస్ ప్రారంభం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 29, 2026 7:25 PM నంద్యాలGeneral
వాటర్ గ్రిడ్ పంప్ హౌస్ ప్రారంభం - Udayam
ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామంలో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 33 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ పైప్ లైన్ పంప్ హౌస్ ను డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ వ్యవస్థ పనితీరున ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ద్వారా డోన్, ప్యాపిలి మండలాలోని 33 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...