Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి సాగు తగ్గించాలి

Follow Udayam on Google
ch. anji Aug 24, 2026 2:47 PM వికారాబాద్General
వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి సాగు తగ్గించాలి - Udayam
దోమ మండల రైతు వేదికలో సోమవారం 24-08-2026 న జరిగిన విత్తన పంపిణీ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రైతులనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఎల్-నినో ప్రభావంతో వాతావరణ మార్పులు సంభవించాయని, సకాలంలో వర్షాలు పడక భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయని తెలిపారు.కావున నీరు ఎక్కువగా అవసరం పడని పంటలు కంది, పెసర, వేయాలని సూచించారు.

Comments

G
Loading comments...