వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతుల పెళ్లిరోజు వేడుకలు దక్షిణ వైసిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి
ముందుగా మాజీ ఎమ్మెల్యే, వాసుపల్లి గణేష్ కుమార్ కేక్ కటింగ్ చేశారు. దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ మహిళా నాయకులు దక్షిణ వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

