వార్తలకు తిరిగి వెళ్లండి

మందసలోని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో శ్రీ విఘ్ననివారక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా సాగాయి.
ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేన స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకం, అర్చన, అష్టోత్తర పూజలతో పాటు విశేష నివేదనలు శాస్త్రోక్తంగా సమర్పించారు
Comments
Loading comments...

