వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలోని న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే జయంతి నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఫడ్కే సాగించిన సాయుధ పోరాటం, చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

