Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాషింగ్టన్‌లో దాడికి ఇరాన్ కుట్రపై నిఘా హెచ్చరికలు

Follow Udayam on Google
Udayam Desk Nov 17, 2026 10:15 AM అంతర్జాతీయంGeneral
వాషింగ్టన్‌లో దాడికి ఇరాన్ కుట్రపై నిఘా హెచ్చరికలు - Udayam
వాషింగ్టన్‌లో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధంతో దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ట్రంప్ కార్యవర్గ సభ్యులు లక్ష్యంగా ఉండొచ్చని పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం తక్షణ ముప్పు ఉన్నట్లు సమాచారం లేదని శ్వేతసౌధం ప్రతినిధి తెలిపారు. అమెరికా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

Comments

G
Loading comments...