Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారసంతలో మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 11:28 AM మంచిర్యాలGeneral
వారసంతలో మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు - Udayam
జన్నారం పట్టణంలో నిర్వహించే వారసంతలో కనీస మౌలిక సౌకర్యాలు లేక వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి మంగళవారం జన్నారం పట్టణంలో వార సంత జరుగుతుంది. ఈ సంతకు వివిధ ప్రాంతాల నుండి వ్యాపారులు, ప్రజలు వచ్చి కూరగాయలు, వస్తువుల క్రయవిక్రయాలు జరుగుతుంటారు. అయితే మార్కెట్లో వారి కోసం నీరు, మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. పంచాయతీకి లక్షల ఆదాయం వస్తున్న మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని వారు వాపోయారు.

Comments

G
Loading comments...