Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంభా పుట్టినరోజుకి జక్కన్న శుభాకాంక్షలు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:51 AM జాతీయంవినోదం
కుంభా పుట్టినరోజుకి జక్కన్న శుభాకాంక్షలు - Udayam
‘వారణాసి’ చిత్రంలో కుంభ పాత్ర ప్రపంచంపై తనదైన ముద్ర వేయడానికి పుట్టినవాడని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలిపారు. ఈ ప్రతినాయకుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. సెట్‌లో పృథ్వీరాజ్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ, ‘ఈరోజు నీలోని కుంభని మేల్కొలపాలని అనుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...