Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:23 PM జాతీయంవినోదం
సంగీత దర్శకుడు దేవా కన్నుమూత - Udayam
ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (75) గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు.తమిళం,తెలుగు, మలయాళం,కన్నడ భాషల్లో దాదాపు 400 సినిమాలకు ఆయన స్వరాలు అందించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ‘గానా’ జానర్‌ పితామహుడిగా గుర్తింపు పొందారు. ‘బాషా’,‘అన్నామలై’,‘తొలిప్రేమ’, ‘మాస్టర్‌’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన కుమారుడు శ్రీకాంత్‌ దేవా కూడా సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...