వార్తలకు తిరిగి వెళ్లండి

గురునందన్, తపస్విని పూనాచా జంటగా నటించిన కన్నడ చిత్రం ‘మిస్టర్ జాక్’ విడుదల తేదీ ఖరారైంది.సుమంత్ గౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.
మండిమనే టాకీస్ బ్యానర్పై గురునందన్ తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిత్ర,గోపాలకృష్ణ దేశ్పాండే, అరవింద్,ధర్మణ్ణ కడూర్, సుస్మిత జగప్ప కీలక పాత్రల్లో నటించారు. కిరణ్ రవీంద్రనాథ్ సంగీతం అందించారు.
Comments
Loading comments...

