Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రియాలిటీ’లో ఆలోచన

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:42 AM జాతీయంవినోదం
‘రియాలిటీ’లో ఆలోచన - Udayam
కిరణ్‌ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రియాలిటీ’ సినిమా నుంచి కథానాయిక దేవికాభట్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఇందులో ఆమె ‘ఆలోచన’ అనే పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 25న క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శరత్‌కుమార్‌, సాయికుమార్‌, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్‌ తదితరులు నటిస్తున్నారు.

Comments

G
Loading comments...