Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్లు దాటిన ‘జైలర్‌ 2’

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:52 PM జాతీయంవినోదం
రూ.200 కోట్లు దాటిన ‘జైలర్‌ 2’ - Udayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.209.10 కోట్ల వసూళ్లు సాధించింది. భారత్‌లో రెండో రోజు రూ.41.85 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టగా, రెండు రోజుల దేశీయ వసూళ్లు రూ.112.10 కోట్లకు చేరాయి. విదేశాల్లో ఈ చిత్రం రూ.97 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు రూ.70.25 కోట్లతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు 40.4 శాతం తగ్గాయి.

Comments

G
Loading comments...