వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున సమర్పణలో వస్తున్న ‘ఇట్లు అర్జున’ చిత్రం ఊహకందని మలుపులతో ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన తెలిపారు. అనీష్ హీరోగా, అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించారు.
కొత్త ప్రతిభతో రూపొందిన ఈ సినిమా స్క్రీన్ప్లే, ప్రధాన జంట కెమిస్ట్రీ తనను ఆకట్టుకున్నాయని నాగార్జున చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ నెల 30న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

