Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనవరి 12 విడుదల లో కీర్తి మాస్ లుక్

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:53 AM జాతీయంవినోదం
జనవరి 12 విడుదల లో కీర్తి మాస్ లుక్ - Udayam
కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో ఆమె పోషిస్తున్న లతా రెడ్డి పాత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చీరకట్టులో పొలంలో ట్రాక్టర్‌ నడుపుతున్న ఆమె మాస్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. వెంకటేశ్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...