వార్తలకు తిరిగి వెళ్లండి

గంగై అమరన్, రోజా నటించిన తమిళ చిత్రం ‘లెనిన్ పాండియన్’ ఓటీటీలోకి వచ్చేసింది.అక్టోబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం,తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్ మనవడు ధార్షన్ గణేశన్ హీరోగా పరిచయమయ్యారు.ఇసుక అక్రమ తవ్వకాల నేపథ్యంలో ఓ రైతు,యువ పోలీసు కానిస్టేబుల్ చుట్టూ కథ సాగుతుంది.
Comments
Loading comments...

