Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాన్వీ, శ్రీలీల రొమాంటిక్‌ థ్రిల్లర్‌ షురూ

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:40 AM జాతీయంవినోదం
జాన్వీ, శ్రీలీల రొమాంటిక్‌ థ్రిల్లర్‌ షురూ - Udayam
జాన్వీ కపూర్‌, శ్రీలీల, సిద్ధార్థ్‌ గుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైనట్లు సమాచారం. దర్శకుడు ఉమేశ్‌ బిష్ట్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో ముగ్గురు పాల్గొంటున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాన్వీ, శ్రీలీల కలిసి నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Comments

G
Loading comments...