Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌

Follow Udayam on Google
Harika Oct 17, 2026 11:27 AM జాతీయంవినోదం
‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌ - Udayam
ఒక భార్య కల, భర్త ఇచ్చే భరోసా, మనసును హత్తుకునే భావోద్వేగాలు, ఆకాశాన్ని తాకే ఆశల కలయికగా ‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...