Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసిలో ఎన్‌కౌంటర్‌ - టీపీసీ చీఫ్‌ మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:15 AM జాతీయంGeneral
వారణాసిలో ఎన్‌కౌంటర్‌ -  టీపీసీ చీఫ్‌ మృతి - Udayam
వారణాసిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత టీపీసీ చీఫ్‌ బృజేశ్‌ గంజూ అలియాస్‌ గోపాల్‌ సింగ్‌ మృతిచెందాడు. సమాచారం మేరకు రామ్నగర్‌ పోలీసులు, యూపీ ఏటీఎస్‌ అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో బృజేశ్‌ గాయపడగా ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. అతడిపై ప్రభుత్వం రూ.25 లక్షలు, ఎన్‌ఐఏ రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది

Comments

G
Loading comments...