Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసి తర్వాత మహేశ్‌బాబు నెక్ట్స్ మూవీ?

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:26 AM జాతీయంవినోదం
వారణాసి తర్వాత మహేశ్‌బాబు నెక్ట్స్ మూవీ? - Udayam
రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’తో మహేశ్‌బాబు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా, సందీప్‌ రెడ్డి వంగా, ప్రశాంత్‌ నీల్‌ వంటి దర్శకులతో ఆయన సినిమా చేయొచ్చనే ప్రచారం సాగుతోంది. ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబుతో మహేశ్‌ సినిమా ఉండొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. అనిల్‌ రావిపూడి పేరు కూడా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, మహేశ్‌తో తన తదుపరి సినిమా లేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...