Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 9న ‘బా బా బ్లాక్‌షీప్‌’

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:57 AM జాతీయంవినోదం
అక్టోబర్‌ 9న ‘బా బా బ్లాక్‌షీప్‌’   - Udayam
గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బా బా బ్లాక్‌షీప్‌’ అక్టోబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. టిను ఆనంద్‌, ఉపేంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వేణు దోనేపూడి నిర్మాత. మేఘాలయాలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణాది చిత్రమిదని నిర్మాత తెలిపారు. కొత్తతరం క్రైమ్‌ కామెడీ కథ, చిరపుంజి నేపథ్యం సినిమాకు ప్రత్యేకత అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...