Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన కథతో.. ‘పాటకు ప్రాణం’

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:55 AM జాతీయంవినోదం
అరుదైన కథతో.. ‘పాటకు ప్రాణం’ - Udayam
సుదర్శన్‌ వంగల, సాత్విక జంటగా నటిస్తున్న ‘పాటకు ప్రాణం’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హేమల్‌ తుమ్మపూడి దర్శకత్వం వహిస్తూ, శ్రీరామ్‌ తుమ్మపూడితో కలిసి నిర్మిస్తున్నారు. అరుదైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుదర్శన్‌ అరుణ్‌ అనే యువకుడిగా నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి, నిఖిల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు హేమల్‌ తెలిపారు.

Comments

G
Loading comments...