Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భావోద్వేగానికి గురైన నిర్మల

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:19 AM జాతీయంవినోదం
భావోద్వేగానికి గురైన నిర్మల - Udayam
కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆమె ప్రతిభను కొనియాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెంకటేశ్వర సుప్రభాతం, భజనల ద్వారా సుబ్బులక్ష్మి స్వరం ప్రతి ఇంటిలో నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఆమె భారతీయ మూలాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.

Comments

G
Loading comments...