Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గూఢాచారి2’ విడుదల తేదీ ఖరారు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:51 AM జాతీయంవినోదం
‘గూఢాచారి2’ విడుదల తేదీ ఖరారు - Udayam
అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జి2’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గూఢచారి’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో వినయ్‌కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వామికాగబ్బి కథానాయికగా నటిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...