Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపటి నుంచి ఓటీటీలో ‘ఇరుముడి’

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:04 AM జాతీయంవినోదం
రేపటి నుంచి ఓటీటీలో ‘ఇరుముడి’ - Udayam
శివనిర్వాణ, రవితేజ కాంబోలో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెంటిమెంట్, డివోషనల్ టచ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.250 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. లస్ట్ స్టోరీస్-3, హాలీవుడ్ మూవీ ‘సిన్నర్స్’ కూడా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. మోహన్‌లాల్ కుమార్తె విస్మయ నటించిన ‘తుడక్కమ్’ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Comments

G
Loading comments...