Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఆస్మాన్' టీజర్ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:47 AM జాతీయంవినోదం
'ఆస్మాన్' టీజర్ విడుదల - Udayam
మేఘాంశ్‌ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆస్మాన్‌’ చిత్ర టీజర్‌ హైదరాబాద్‌లో విడుదలైంది. మేఘాంశ్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను ఆవిష్కరించారు. మంచు మనోజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రామ్‌ నందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాయంచ కథానాయికగా నటిస్తున్నారు. వెంకటేశ్‌ కొండారు, శ్రీకాంత్‌ మన్నెం నిర్మాతలు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, అరబిక్‌ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...