Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్‌-ఓం రౌత్‌ కాంబినేషన్‌పై ప్రచారం

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:25 AM జాతీయంవినోదం
రామ్‌చరణ్‌-ఓం రౌత్‌ కాంబినేషన్‌పై ప్రచారం - Udayam
రామ్‌చరణ్‌, ‘ఆదిపురుష్‌’ దర్శకుడు ఓం రౌత్‌ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం టాలీవుడ్‌ వర్గాల్లో సాగుతోంది. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Comments

G
Loading comments...