వార్తలకు తిరిగి వెళ్లండి

రంగస్థల అనుభవంతో నటనలో రాణించిన అనంత్ నాగ్.. 1973లో ‘సంకల్ప’తో సినిమాల్లోకి వచ్చారు. శ్యామ్ బెనెగల్ ‘అంకుర్’, ‘నిశాంత్’, ‘భూమిక’, ‘మంథన్’ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.
నాటకం, టీవీ, సినిమా, డాక్యుమెంటరీ అనే తేడా లేకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. కళాత్మక చిత్రాల వైపు ఎక్కువగా దృష్టి సారించారు.
Comments
Loading comments...

