వార్తలకు తిరిగి వెళ్లండి

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్ - ఎ లెగసీ ఆన్‌స్క్రీన్’ సినిమా చెన్నైలో ప్రారంభమైంది. ఎం.ఎస్. పాత్రను రష్మిక పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.
సంగీతంతో భారతదేశాన్ని ఏకం చేసిన గొప్ప శక్తి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అని కమల్‌హాసన్ అన్నారు. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...

