వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ 90 శాతం పూర్తయింది. 2025 జనవరి 24న ప్రారంభమైన చిత్రీకరణ 2026 సెప్టెంబరు 22 నాటికి ఈ దశకు చేరుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పోలిస్తే తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేస్తుండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ 1,011 రోజులు కొనసాగగా.. ‘వారణాసి’ మేజర్ షూటింగ్ 606 రోజుల్లోనే 90 శాతం పూర్తయినట్లు సమాచారం.
Comments
Loading comments...

