అల్లు అర్జున్‌కు కొన్ని కథలు చెప్పా: దర్శకుడు

‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలుస్తుందని దర్శకుడు పవన్ సాధినేని అన్నారు. దుల్కర్ సల్మాన్, సాత్విక నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
తనకు అల్లు అర్జున్‌తో మంచి అనుబంధం ఉందని, ఆయనకు కొన్ని కథలు వినిపించానని చెప్పారు. సరైన సమయంలో ఆయనతో సినిమా చేస్తానని వెల్లడించారు.
Comments
Loading comments...
