Udayam Digital
Menu

సమంత భర్త సోదరి భావోద్వేగ పోస్ట్‌

Rudhira Nov 19, 2026 10:15 AM జాతీయంవినోదం
సమంత భర్త సోదరి భావోద్వేగ పోస్ట్‌ - Udayam Digital
నటి సమంతకు కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’ నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను రాజ్‌ సోదరి శీతల్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ పెద్దలు సమంత, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించారని తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, సమంతకు సుఖప్రసవం జరగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...