వార్తలకు తిరిగి వెళ్లండి

వారం రోజుల్లో నార్లాపూర్ పంపులు ఆన్ చేసి, నార్లాపూర్ నుంచి కరివెన వరకు రిజర్వాయర్లను నింపాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి పంప్‌హౌస్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కర్ణాటక ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీరు తెస్తామన్న ప్రభుత్వ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Comments
Loading comments...

