వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డుల విభజనకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు సమస్యలు ఉంటే అవి తనకు తెలియజేయాలని,
వాటిని జిల్లా కలెక్టర్ అలాగే జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్తానని వార్డు ప్రెసిడెంట్ అలాగే బూత్ ప్రెసిడెంట్లకు
విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. వార్డుల విభజనకు సంబంధించి ఏవైనా సమస్యలన్నీ అభ్యంతరాలు ఉంటే తనకు తెలియజేయాలని వెల్లడించారు
Comments
Loading comments...

