వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ షెట్టి కాంప్లెక్స్‌లో వారాహి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. డీసీసీ అధ్యక్షులు ఏ. సంజీవ్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

