వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రూ. 6.75 కోట్ల ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ. 25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
లంచం కేసులో అరెస్టైన ఆమె ఇళ్లు, బంధువుల నివాసాలలో సోదాలు చేయగా ప్లాట్లు, భవనాలు, వ్యవసాయ భూములు, వైన్స్‌లో పెట్టుబడులు, నగదు, బంగారం బయటపడ్డాయి.
Comments
Loading comments...

