వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలం ఖిరిడి గ్రామ శివారులోని ఓమాజీ పత్తి చేనులో విద్యుత్ స్తంభం ఒకవైపునకు వంగి ప్రమాదకరంగా మారింది. వైర్లు చేతికి అందే ఎత్తులో వేలాడుతుండటంతో రైతులు, కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏ క్షణంలో ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి వంగిన స్తంభాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయడంతో పాటు వేలాడుతున్న వైర్లను సరిచేయాలని కోరారు.
Comments
Loading comments...

