Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి: డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:29 PM ఆసిఫాబాద్General
వాంకిడి: డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి - Udayam
వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలు, డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌, రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రిన్సిపల్‌ సీహెచ్‌. తిరుపతి సూచించారు. డ్రగ్స్‌కు బానిస కాకుండా క్రమశిక్షణతో మెలగాలని సీఐ, ఎస్సై మహేందర్‌ సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో ఎం. చంద్రయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...