Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్తేరు డిపో వద్ద ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 12, 2026 9:16 AM విశాఖపట్నంGeneral
వాల్తేరు డిపో వద్ద ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం - Udayam
నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖ పట్నం చేరుకున్న ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచగా ఆకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధ మైంది. నెల్లూరు నుంచి విశాఖకు చేరు కుంది.అనంతరం వాల్తేరు డిపో వెలుపల బస్సును నిలిపి ఉంచారు స్థానికులు సిబ్బంది వెంటనే పోలీసుల కు అగ్నిమాపక శాఖకు సమాచారంతో ఘటనా స్థలానికి చేరు కున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...