Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకిపురంలో పోలింగ్ కేంద్రాలపై భేటీ

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:51 PM అన్నమయ్యGeneral
వాల్మీకిపురంలో పోలింగ్ కేంద్రాలపై భేటీ - Udayam
వాల్మీకిపురం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మనోహర్‌ రాజు అధ్యక్షతన జరిగిన భేటీలో నాయకులు సూచనలు, అభ్యంతరాలు తెలిపారు. ఓటర్లకు రవాణా మార్గాలు సులువుగా ఉండేలా, మౌలిక వసతులు కలిగిన అనువైన ప్రదేశాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...